మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Narayaneeyam Dasakam 57 – నారాయణీయం సప్తపఞ్చాశత్తమదశకమ్


సప్తపఞ్చాశత్తమదశకమ్ (57) – ప్రలంబాసురవధమ్

రామసఖః క్వాపి దినే కామద భగవన్ గతో భవాన్విపినమ్ |
సూనుభిరపి గోపానాం ధేనుభిరభిసంవృతో లసద్వేషః || 57-1 ||

సన్దర్శయన్బలాయ స్వైరం వృన్దావనశ్రియం విమలామ్ |
కాణ్డీరైః సహ బాలైర్భాణ్డీరకమాగమో వటం క్రీడన్ || 57-2 ||

తావత్తావకనిధన-స్పృహయాలుర్గోపమూర్తిరదయాలుః |
దైత్యః ప్రలంబనామా ప్రలంబబాహుం భవన్తమాపేదే || 57-3 ||

జానన్నప్యవిజానన్నివ తేన సమం నిబద్ధసౌహార్దః |
వటనికటే పటుపశుపవ్యాబద్ధం ద్వన్ద్వయుద్ధమారబ్ధాః || 57-4 ||

గోపాన్విభజ్య తన్వన్సఙ్ఘం బలభద్రకం భవత్కమపి |
త్వద్బలభీతం దైత్యం త్వద్బలగతమన్వమన్యథా భగవన్ || 57-5 ||
[** త్వద్బలభీరుం **]

కల్పితవిజేతృవహనే సమరే పరయూథగం స్వదయితతరమ్ |
శ్రీదామానమధత్థాః పరాజితో భక్తదాసతాం ప్రథయన్ || 57-6 ||

ఏవం బహుషు విభూమన్ బాలేషు వహత్సు వాహ్యమానేషు |
రామవిజితః ప్రలంబో జహార తం దూరతో భవద్భీత్యా || 57-7 ||

త్వద్దూరం గమయన్తం తం దృష్ట్వా హలిని విహితగరిమభరే |
దైత్యః స్వరూపమాగాద్యద్రూపాత్స హి బలోఽపి చకితోఽభూత్ || 57-8 ||

ఉచ్చతయా దైత్యతనోస్త్వన్ముఖమాలోక్య దూరతో రామః |
విగతభయో దృఢముష్ట్యా భృశదుష్టం సపది పిష్టవానేనమ్ || 57-9||

హత్వా దానవవీరం ప్రాప్తం బలమాలిలిఙ్గిథ ప్రేమ్ణా |
తావన్మిలతోర్యువయోః శిరసి కృతా పుష్పవృష్టిరమరగణైః || 57-10 ||

ఆలంబో భువనానాం ప్రాలంబం నిధనమేవమారచయన్ |
కాలం విహాయ సద్యో లోలంబరుచే హరే హరేః క్లేశాన్ || 57-11 ||

ఇతి సప్తపఞ్చాశత్తమదశకం సమాప్తం

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.